SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

By DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION

Listen to a podcast, please open Podcast Republic app. Available on Google Play Store and Apple App Store.


Category: Spirituality

Open in Apple Podcasts


Open RSS feed


Open Website


Rate for this podcast

Subscribers: 0
Reviews: 0
Episodes: 34

Description

సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంటారు, మనం మన రోజును తప్పక సుషుమ్న క్రియాయోగ ధ్యానంతో ప్రారంభించి ఆత్మ పరిశీలనతో ముగించాలి అని. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మన ఆధ్యాత్మిక పరిణామం యొక్క వేగాన్ని, దిశను నిర్ణయిస్తుంది. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ సుషుమ్న క్రియా యోగాలో మన ప్రయత్నాలను శక్తివంతం చేయటానికి, జీవించడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుంది.

Episode Date
ఎపిసోడ్ - 34 - "పూజ్య గురువులు - శ్రీ మహావతార్ బాబాజీ గారు"
May 16, 2024
ఎపిసోడ్ - 33 - "ప్రత్యక్ష గురుమాత - పూజ్యశ్రీ ఆత్మనందమయి అమ్మగారు"
May 09, 2024
ఎపిసోడ్ - 32 - పరమ గురువుల అనుగ్రహం - సుషుమ్న క్రియా యోగ ఆవిర్భావం"
May 01, 2024
ఎపిసోడ్ - 31 : "క్రియా యోగం - విస్తరణ"
Apr 24, 2024
ఎపిసోడ్ - 30 - "ధ్యానం - ఆవశ్యకత"
Apr 18, 2024
ఎపిసోడ్ - 29 : " శ్రీరామ నవమి "
Apr 11, 2024
ఎపిసోడ్ - 28 : " ఉగాది " - తెలుగు వారి నూతన సంవత్సర వేడుక "
Apr 04, 2024
ఎపిసోడ్ - 27 - " క్లేశాలు " - నాల్గవ భాగం (అభినివేశ)
Mar 28, 2024
ఎపిసోడ్ - 26 - " క్లేశాలు" - మూడవ భాగం (రాగ ద్వేషాలు)
Mar 21, 2024
ఎపిసోడ్ - 25 - " క్లేశాలు - రెండవ భాగం (అస్మిత) "
Mar 13, 2024
ఎపిసోడ్ - 24 - " క్లేశాలు - మొదటి భాగం"
Mar 06, 2024
ఎపిసోడ్ - 23 " మహా శివరాత్రి "
Feb 28, 2024
ఎపిసోడ్ - 22 " వైరాగ్యం "
Feb 22, 2024
ఎపిసోడ్ - 21 - " రథ సప్తమి "
Feb 15, 2024
ఎపిసోడ్ - 20 - " కర్మ సిద్ధాంతం - రెండవ భాగం "
Feb 08, 2024
ఎపిసోడ్ - 19 - " కర్మ సిద్ధాంతం - మొదటి భాగం "
Feb 01, 2024
ఎపిసోడ్ - 18 - "అభ్యాసం - పరిపూర్ణత"
Jan 25, 2024
ఎపిసోడ్ - 17 - "అరిషడ్వర్గం - నాల్గవ భాగం"
Jan 18, 2024
ఎపిసోడ్ - 16 - "మకర సంక్రాంతి"
Jan 11, 2024
ఎపిసోడ్ - 15 - " అరిషడ్వర్గం - మూడవ భాగం"
Jan 04, 2024
ఎపిసోడ్ - 14 : " క్రిస్టమస్ మరియు సంవత్సరాంతపు ఆత్మ విచారణ"
Dec 31, 2023
ఎపిసోడ్ - 13 : " గీతా జయంతి "
Dec 21, 2023
ఎపిసోడ్ - 12 : "అరిషడ్వర్గం - క్రోధం " (రెండవ భాగం)
Dec 13, 2023
ఎపిసోడ్ - 11 - ఆత్మ విచారణ - అరిషడ్వర్గం - మొదటి భాగం
Dec 07, 2023
ఎపిసోడ్ - 10 : "సాత్వికాహారం"
Nov 30, 2023
ఎపిసోడ్ - 9 - "కార్తీక పౌర్ణమి"
Nov 22, 2023
ఎపిసోడ్ - 8 - కార్తీక మాస విశిష్టత - ఏకాదశి
Nov 16, 2023
ఎపిసోడ్ - 7 - దీపావళి
Nov 09, 2023
ఎపిసోడ్ - 6 - ఓం శాంతి శాంతి శాంతి:
Nov 02, 2023
ఎపిసోడ్ - 5 - " ఓం" కార మహా మంత్రం
Oct 26, 2023
ఎపిసోడ్ - 4 - దినచర్య
Oct 19, 2023
ఎపిసోడ్ - 3 - యోగముద్ర
Oct 11, 2023
ఎపిసోడ్ - 2 - కొత్తగా సుషుమ్న క్రియా యోగ ధ్యానం ప్రారంభించిన వారి సందేహాలను నివృత్తి చేయడం.
Oct 05, 2023
ఎపిసోడ్- 1 - పరిచయం
Aug 16, 2023